Love Quotes in Telugu language
Love Quotes in Telugu language
Love Quotes in Telugu language Text
ప్రేమించిన వారిని ఎదిరించి నేస్తానికి చేయన్దిన్చాకన్నవాళ్ళు కాదన్నా స్నేహమే మిన్న అన్నకాని మనిషి గా కుడా పనికి రాని వాళ్లకు ఎర్ర తివాచి పరిచాననితెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు..వారికి డబ్బు విలువ తెలుసుకానీ మనసు విలువ తెలియదుసమయం విలువ తెలుసుకాని తమ కోసం వేచి చూసే వాళ్ళ విలువ తెలియదుతుచ్చమైన ధనం కోసం ప్రేయసిని వంచించాడు ఒకడుఆ ధనం కోసం ప్రేయసినే కాదన్నాడు ఇంకొకడు.