Love Quotes in Telugu | Love Quotes in Telugu with Text | Telugu Kavithalu
నివు దూరంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా , ని తో కలసి మాటలడుతున్నప్పుడు నెమ్మదిగా నడవమని కాలాన్ని కోరుకున్న నివు నాన్ను విడిచి వెళ్ళాల్సిన తరుణంలో..నా మనసు పడే వేదన వినిపించుకోలేని విచిత్రమైనది ఈ కాలం..
నీ కోసం ఎదురుచూస్తున్న నన్ను ఊరడించడానికి నీ ఙ్నాపకాల ప్రవాహంలో నన్ను మునిగే లా చేసి, నీ ఊహలలో నన్ను విహరించే లా చేసి, నీ సందడిలో నా మనసు కాలాన్నే మరిచేలా చేస్తుంది!
నువ్వు అలలా నన్ను కలిసి ఒక కలలా కరిగి నన్ను వదిలి ని జ్ఞాపకాలు మిగిలిచ్చి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్న, ఈ కాలం నా మాట వినకపోయిన నేను మాత్రం నీ తోడు కావాలని , ని తో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంట్టు , నీ నీడలాగా ఎప్పుడు నీ వెంటే ఉంటా ఈ కాలాన్ని కూడా గేలిచేస్తా