Skip to main content

TELUGU KAVITHALU

3746631253303628451

దగ్గరలో ప్రాణం అనిపిస్తుంది.
దూరం లో త్యాగం అని చెబుతుంది
వేచిన కొద్ది మరిచిపోనిది
దాచిన కొద్దీ మాసిపోనిది
కడదాకా ఉండాలనే ఆట
జీవితమే కావాలనే శ్వాస
మాటల్లో చెప్పలేవు
 మనసులో దాచలేవు
 మౌనంగా ఉండలేవు
హింసలేని ప్రశాంతత
దైవం సాక్షిగా నిబద్ధత
telugu Love Kavitha
Prema KavithaLu