Skip to main content

TELUGU KAVITHALU

3746631253303628451

Telugu Sad Love Quotes | Love Text Quotations in Telugu

Telugu Sad Love Quotes | Love Text Quotations in Telugu

వందేళ్ళ జీవితపు పునాది పాతికేళ్ళకు నీ పరిచయం తో మొదలయ్యిందినీతో గడిపే ప్రతి నిమిషం నా ఆయుష్షుని రెండింతలు చేసిందినిను చేరే క్షణం కోసం తపించే ప్రతి క్షణం నా జీవితానికి అర్ధం చెప్పిందినేను నీతో ఉండాలనుకునే మరుక్షణం లోనే నా మనసు నిన్ను చేరుకుంటుందినా నీడ నాతో రాకుండా నీతో ఆగిపోయిందినీ కౌగిలి లో నన్నునేను మరిచి కాలాన్ని కదిలించకుండా బిగించానుఈ క్షణం నాకు మళ్లీ వస్తుంది అంటే మరుజన్మ వరకైనా వేచి ఉంటాను
ఇంతగా హృదయాన్ని కలిగి ప్రేమించే ఆడది ఈ భూమి మీద ఇంకా ఉన్నదా? ఉంటే ఒకసారి దర్శించుకోవాలి.
Telugu Sad Love Quotes | Love Text Quotations in Telugu