Telugu Sad Love Quotes


ప్రేమంటే స్వార్థమే మనశాంతి లేని ఓ ప్రమాదం గమ్యం లేని ప్రయాణం సాగరంలో ఉప్పెనలా దాగివుంటుంది అవకాశం వస్తే ముంచే వెళ్తుంది చుక్కలు లెక్కపెట్టడం ఎంత నిజమో ప్రేమను అంచనావేయటం అంతే నిజం స్వార్థంతో స్నేహం చేసే ఈ మాయవీడే వరకు ఎన్ని ప్రాణాలు పోతాయో ప్రపంచాన్ని శాసించే గొప్ప పదం... కానీ మరణానికి చేరువయ్యే కన్నీరుగా మిగిలిపోకుండా
Telugu sad love quotes